Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌సీ పురంలో 9 గంటలకు 17% పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:50 PM తిరుపతిGeneral
ఆర్‌సీ పురంలో 9 గంటలకు 17% పోలింగ్ - Udayam
రామచంద్రాపురం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 4,435 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 17 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...