వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి, తాండూర్ మార్గంలోని రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మించాలని, రామయ్యగూడ రోడ్డు మార్గంలోని ఇంద్రనగర్ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇచ్చిన లేఖను దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు సోమవారం కలెక్టర్ కు అందజేశారు. కార్యక్రమంలో శిరీష, శ్యామ్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

