వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ మండలం లో ఖుదావన్‌పూర్ గ్రామంలో మంజూరైన మహాత్మా జ్యోతి బాపూలే బాలురు గురుకుల పాఠశాల & హాస్టల్ భవన నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు .
అధికారులను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు .
త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది .
Comments
Loading comments...

