వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్: ఆర్మూర్ లో ఆచార్య కొండా లక్ష్మీణ్ బాపూజీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు .ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు .
తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన చేసిన సేవలు మరువలేనివనీ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి అన్నారు . తెలంగాణ ప్రజలు ఆయనకు ఎంతో రుణపడి ఉన్నారని గుర్తు చేశారు . ఆయన చూపిన పోరాట పటిమ నేటి యువతకు స్పూర్తనీ అన్నారు .
Comments
Loading comments...

