Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌డీటీ కాలనీలో లైట్ల సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 1:23 PM అనంతపురంGeneral
ఆర్‌డీటీ కాలనీలో లైట్ల సమస్యకు పరిష్కారం - Udayam
బొమ్మనహల్ మండలం గోవిందవాడ ఆర్‌డీటీ కాలనీలో రెండు రోజులుగా వీధి లైట్లు వెలగకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను గుర్తించిన టీడీపీ గ్రామ ఇన్‌ఛార్జ్ సోమనాథ్ గౌడ్ స్పందించి వీధి లైట్లు ఏర్పాటు చేయించారు. రాత్రివేళ పిల్లలు, మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించిన సోమనాథ్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...