వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య జన్మదినం సందర్భంగా హైదరాబాద్ విద్యానగర్‌లోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆయనను కలిసి పలువురు బీసీ నాయకులు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు చిత్తూరు జిల్లా టిడిపి సీనియర్ నాయకులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి. షణ్ముగం.
ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్యను స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, కేక్ కట్ చేయించారు.
Comments
Loading comments...

