Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆపదలో ఉన్న కుటుంబానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అండ

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 21, 2026 4:07 PM రంగారెడ్డిGeneral
ఆపదలో ఉన్న కుటుంబానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అండ - Udayam
కొత్తూరు మండలం ఇన్ముల్‌నార్వ గ్రామానికి చెందిన వడ్ల సుదర్శన చారి అనారోగ్యంతో బాధపడుతూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం చేయించుకోలేకపోతున్న విషయం ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దృష్టికి వెళ్లింది. స్పందించిన ఎమ్మెల్సీ మెరుగైన వైద్యం కోసం రూ.3 లక్షల విలువైన ఎల్ఓసీని మంజూరు చేయించి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు అజయ్ నాయక్, తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...