వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలోని ఆనందపురం జాతీయ రహదారిపై గురువారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆనందపురం నుంచి భీమిలి క్రాస్‌రోడ్డు వరకు వాహనాలు బారులు తీరాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్న వారి వాహనాలు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు కనిపించకపోవడంపై వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

