వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామిని గురువారం రాత్రి రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు, అధికారులు వారిని స్వాగతం పలికారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులు పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
Comments
Loading comments...

