Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్ఫాబెట్‌ షేర్ల పతనం.. రూ.26 లక్షల కోట్ల నష్టం

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 10:36 AM జాతీయంవాణిజ్యం
ఆల్ఫాబెట్‌ షేర్ల పతనం.. రూ.26 లక్షల కోట్ల నష్టం - Udayam
గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ షేర్లు అమెరికా మార్కెట్లలో భారీగా పడిపోయాయి. బుధవారం ట్రేడింగ్‌లో 11 శాతం వరకు క్షీణించడంతో కంపెనీ మార్కెట్‌ విలువ 280 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.26 లక్షల కోట్లు) ఆవిరైంది. త్రైమాసిక ఫలితాలు వాల్‌స్ట్రీట్‌ అంచనాలను అందుకోకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.

Comments

G
Loading comments...