Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలమూరులో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన పరిశీలకురాలు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:00 PM కోనసీమGeneral
ఆలమూరులో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన పరిశీలకురాలు - Udayam
ఆలమూరు మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు పి. ప్రశాంతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్వో లక్ష్మి ప్రత్యూష, ఏఆర్వోలు ఎంపీడీవో ఏ. రాజు, తహసీల్దార్ కే. కుశరాజు పర్యవేక్షణలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సరళిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Comments

G
Loading comments...