Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకునూర్‌లో ఇంకుడు గుంతల పనులు ప్రారంభం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:37 PM సిద్దిపేటGeneral
 ఆకునూర్‌లో ఇంకుడు గుంతల పనులు ప్రారంభం - Udayam
చేర్యాల మండలం ఆకునూర్ జడ్పీహెచ్‌ఎస్‌లో VBG RAMG పథకం ద్వారా రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్, ఇంకుడు గుంతల నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. సర్పంచ్ కొమ్ము రవి భూమిపూజ చేశారు. మురుగునీటి వృథాను అరికట్టి భూగర్భ జలమట్టం పెంచేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పల్లవి భాస్కర్, కార్యదర్శి, ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...