వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్, జేఈఈ పోటీ పరీక్షలో ఉచిత, రాయితీ శిక్షణ పొందేందుకు నిర్వహించే
ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఆంతే 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన పోస్టర్ను ద్వారకా నగర్ లో ఆవిష్కరించారు.
స్టేట్ అకాడమిక్ హెడ్ ఆర్ వి ఎస్ నారాయణమూర్తి, రీజనల్ సేల్స్ గ్రోత్ హెడ్ పింకు ప్రసాద్, విశాఖ రీజినల్ హెడ్ ఈశ్వర ప్రసాద్, పలువురు బ్రాంచ్ ఇంచార్జి లతో కలిసి ఆంతే పోటీ పరీక్ష ప్రకటనను అధికారికంగా విడుదల చేశారు.
Comments
Loading comments...

