Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆహ్లాదం.. ఆరోగ్య నిలయాలుగా గ్రామీణ చెరువులు

Follow Udayam on Google
Ram Sep 21, 2026 2:15 PM జాతీయంGeneral
ఆహ్లాదం.. ఆరోగ్య నిలయాలుగా గ్రామీణ చెరువులు - Udayam
పిఠాపురం నియోజకవర్గం ఫకృద్ధీన్ పాలెంలో రూ .73 లక్షలతో సుందరీకరించిన మైసమ్మ చెరువును ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు . చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ , ఓపెన్ ఎయిర్ జిమ్ , చిల్డ్రన్స్ పార్క్ , జెండా స్థూపం ఏర్పాటు చేశారు . పిఠాపురంలో రూ .6 కోట్లతో 11 చెరువుల అభివృద్ధి చేపట్టారు . రాష్ట్రవ్యాప్తంగా రూ .50 కోట్లతో 105 చెరువుల ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి .

Comments

G
Loading comments...