Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదర్శ పాఠశాలలో హెచ్‌పీవీ వ్యాక్సిన్

Follow Udayam on Google
RR REDDY Sep 21, 2026 2:27 PM నిజామాబాద్General
ఆదర్శ పాఠశాలలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ - Udayam
సిరికొండ మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో అర్హులైన 14 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థినులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించారు. డాక్టర్ ప్రణవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాధాన్యత, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి , సూపర్‌వైజర్ నిర్మల, ఏఎన్‌ఎం స్వరూప, ఆశా వర్కర్ శ్వేత పాల్గొన్నారు.

Comments

G
Loading comments...