Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదోని న్యాయమూర్తికి ఘన వీడ్కోలు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 4:15 PM కర్నూలుGeneral
ఆదోని న్యాయమూర్తికి ఘన వీడ్కోలు - Udayam
ఆదోని సెకండ్ అడిషనల్ జడ్జి సాయి శ్రీ వల్లీ బదిలీపై కాకినాడకు వెళ్తున్న సందర్భంగా జూనియర్ న్యాయవాదులు సోమవారం ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు. న్యాయవాదులు మల్లి, మధు, విష్ణు, ఖలందర్, శివ, హుస్సేన్ సాని, వసీమ్ తదితరులు జ్ఞాపిక అందజేసి, ఆమె సేవలను గుర్తుచేసుకున్నారు. కాకినాడలో మరింత సమర్థవంతంగా సేవలందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...