వార్తలకు తిరిగి వెళ్లండి

డయాబెటిస్ మాసం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఉచిత డయాబెటిక్ శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ పాల్గొన్నారు.
శిబిరంలో 60 మందికి రక్తపరీక్షలు నిర్వహించి మధుమేహంపై వివరాలు తెలిపారు. అవగాహన కరపత్రాలు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ సేవలను రాజేశ్వర్ ప్రశంసించారు. డా. స్వామి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

