వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లాకు చెందిన దానమ్మ 11 ఏళ్ల క్రితం తప్పిపోయి ఆశ్రమంలో చేరింది. ఇటీవల ఆధార్ వివరాల ద్వారా ఆమె చిరునామా లభ్యమైంది.
అధికారులు మంగళవారం మెదక్‌లో యువతిని తల్లికి అప్పగించడంతో ఏళ్ల నాటి వేదన తీరి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
Comments
Loading comments...

