Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్ అప్‌డేట్.. నెలరోజుల పాటు ఉచిత సేవలు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 10:26 AM అమరావతిGeneral
ఆధార్ అప్‌డేట్.. నెలరోజుల పాటు ఉచిత సేవలు - Udayam
ఆధార్ వివరాలను పదేళ్లకోసారి అప్‌డేట్ చేసుకోవాలని UIDAI సూచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి అక్టోబర్ 20 వరకు విద్యార్థుల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. స్కూళ్లు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉచితంగా వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. 5-7 ఏళ్లు, 15-17 ఏళ్ల వయసున్న పలువురు విద్యార్థులు అప్‌డేట్ చేసుకోకపోవడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...