వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ వార్షిక వేతనం 64% పెరిగి రూ.27 కోట్లకు చేరనుంది. సింగపూర్ ప్రభుత్వం రాజకీయ నాయకుల వేతనాలను సవరించగా.. కొత్త ప్రధాని వేతన బెంచ్‌మార్క్ 3.6 మిలియన్ సింగపూర్ డాలర్లుగా నిర్ణయించింది.
అయితే పూర్తి పెంపు వెంటనే అమలు కాదు. అక్టోబరు 15 నుంచి తొలి దశలో గరిష్ఠంగా 9% పెంపు ఇవ్వనున్నారు. పెరిగిన మొత్తాన్ని ఐదేళ్లపాటు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తానని వాంగ్ తెలిపారు.
Comments
Loading comments...

