Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

9వ వార్డులో CMRF చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
Saychi kumar Sep 21, 2026 10:21 AM కామరెడ్డిGeneral
9వ వార్డులో CMRF చెక్కుల పంపిణీ - Udayam
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు పరిధిలోని లింగాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వార్డు కౌన్సిలర్ బండారి నరేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు అర్హత పొందిన లబ్ధిదారులకు చెక్కులను అందజేసినట్లు పేర్కొన్నారు. ఎవరికీ ఏ ఆపద వచ్చినా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు. బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...