Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

96 ఏళ్ల వయసులోనూ ఓటు వేసిన అనసూయ

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:43 PM కృష్ణా జిల్లాGeneral
96 ఏళ్ల వయసులోనూ ఓటు వేసిన అనసూయ - Udayam
పెడన మండలం నడుపూరు ఎంపీటీసీ సెగ్మెంట్‌లో 96 ఏళ్ల సింగంశెట్టి అనసూయ గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వయోభారాన్ని లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. గతంలో జరిగిన పలు ఎన్నికల్లోనూ ఓటు వేసినట్లు ఆమె తెలిపారు. వయసు పెరిగినా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్న ఆమె ఆసక్తి పలువురిని ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...