Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

90 ఏళ్ల వృద్ధురాలి ఓటు బాధ్యత

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 5:02 PM మార్కాపురంGeneral
90 ఏళ్ల వృద్ధురాలి ఓటు బాధ్యత - Udayam
పుల్లలచెరువు మండలం బీసీ కాలనీ పాఠశాలలోని 37వ పోలింగ్ కేంద్రంలో ఎస్సీ కాలనీకి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. శారీరక దివ్యాంగుడైన తన కుమారుడితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. వృద్ధాప్యం కారణంగా క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా నేరుగా వెళ్లి ఓటు వేసినట్లు ఆమె తెలిపారు. ఓటు హక్కుపై ఆమె చూపిన బాధ్యత పలువురిని ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...