Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

85 ఏళ్ల వయసులోనూ ఓటేసిన అంపమ్మ

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 2:40 PM కర్నూలుGeneral
85 ఏళ్ల వయసులోనూ ఓటేసిన అంపమ్మ - Udayam
నందవరంలో గురువారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 85 ఏళ్ల తెలుగు అంపమ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల సహాయంతో పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను ఆమె చాటిచెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటింగ్‌లో పాల్గొనాలని ఆమె సూచించారు.

Comments

G
Loading comments...