Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

82వ వార్డులో టీడీపీ కార్యాలయం ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 3:39 PM విశాఖపట్నంGeneral
82వ వార్డులో టీడీపీ కార్యాలయం ప్రారంభం - Udayam
ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు పరిశ్రమ ప్రాంతంలోని 82వ వార్డులో టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. వార్డు కార్పొరేటర్ విశ్వనాధుల సూష్ణ, వార్డు కన్వీనర్ విశ్వనాధుల దినకర్ ఆధ్వర్యంలో కార్యాలయం పనిచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చంద్రమౌళి, ధర్మేంద్ర, పొలిమేర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...