Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

7న హనుమాన్ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 10:16 AM కరీంనగర్General
7న హనుమాన్ ఆలయ హుండీ ఆదాయం లెక్కింపు - Udayam
హుజూరాబాద్ పట్టణంలోని హనుమాన్ ఆలయంలో ఈ నెల 7న శనివారం హుండీ ఆదాయం లెక్కించనున్నట్లు ఆలయ ఈవో సుధాకర్ తెలిపారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. లెక్కింపులో ఆసక్తి ఉన్న భక్తులు పాల్గొని భాగస్వాములు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు ఈవో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...