Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

7.6 కి.మీ. పొడవైన రైలును పరీక్షించిన దక్షిణాఫ్రికా

Follow Udayam on Google
Harika Oct 28, 2026 11:07 AM అంతర్జాతీయంGeneral
7.6 కి.మీ. పొడవైన రైలును పరీక్షించిన దక్షిణాఫ్రికా - Udayam
దక్షిణాఫ్రికా ప్రభుత్వ సంస్థ ట్రాన్సెట్‌ 696 వ్యాగన్లతో కూడిన 7.6 కి.మీ. పొడవైన సరకు రవాణా రైలును పరీక్షించింది. ఈ నెల 18న సల్దానా బే నుంచి ఇనుప ఖనిజం గని వరకు 860 కి.మీ. ప్రయాణించింది. రెండు రోజులపాటు సాగిన ఈ ప్రయాణంలో వ్యాగన్లు ఖాళీగా ఉన్నాయి. ఖనిజాలు, ఇతర వస్తువులను సుదూర ప్రాంతాలకు రవాణా చేసే సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ పరీక్ష దోహదపడుతుందని సంస్థ తెలిపింది.

Comments

G
Loading comments...