వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలోని 49వ వార్డులో పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు 75 ఏళ్లుగా మూడు తరాలుగా కొనసాగుతున్నాయి.
మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర తెలంగాణలో గణపతి ఉత్సవాలకు జగిత్యాల తొలివేదికగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

