Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

63వార్డ్ లొ మంచి నీటి సమస్యలు తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 21, 2026 12:47 PM విశాఖపట్నంGeneral
63వార్డ్ లొ మంచి నీటి సమస్యలు తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు - Udayam
పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మల్ల విజయ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 63వ వార్డ్ లో విశాఖపట్నం లో ప్రజలు ఎదుర్కుంటున్న మంచి నీటి సమస్య కొరకు 63వ వార్డ్ కార్యకర్తలు పర్యటించి, వార్డ్ లో మహిళలు మరియు జీవీఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ గారుతో మాట్లాడి నీటి సమస్యల కొరకు తెలుసుకోవడం జరిగింది.

Comments

G
Loading comments...