వార్తలకు తిరిగి వెళ్లండి

"పేదలకు పట్టాభిషేకం - మీ ఇల్లు మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 61, 62, 63 వార్డులకు చెందిన లబ్ధిదారులకు శాశ్వత రిజిస్టర్డ్ ఆస్తి పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
విశాఖపశ్చిమ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ముఖ్య అతిథిగా పాల్గొని, మొత్తం 616 మంది లబ్ధిదారులకు అధికారిక రిజిస్టర్డ్ ఆస్తి పత్రాలను స్వయంగా అందజేశారు.
Comments
Loading comments...

