Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టుకెక్కిన పారిస్ జాక్సన్

Follow Udayam on Google
Harika Nov 05, 2026 3:21 PM అంతర్జాతీయంGeneral
కోర్టుకెక్కిన పారిస్ జాక్సన్ - Udayam
మైఖేల్ జాక్సన్ కుమార్తె పారిస్ జాక్సన్ లాస్ ఏంజిల్స్ కోర్టును ఆశ్రయించారు. తండ్రి ఎస్టేట్ నుంచి 600 మిలియన్ డాలర్లను కుటుంబ ట్రస్టుకు బదిలీ చేయాలని కోరారు. ఎస్టేట్‌కు భారీ ఆదాయం వస్తున్నా ట్రస్టుకు రాబడి లేదని పేర్కొన్నారు. న్యాయపరమైన చిక్కులు పరిష్కారమయ్యే వరకు నిధులు బదిలీ చేయలేమని ఎస్టేట్ నిర్వాహకులు తెలిపారు. మైఖేల్‌కు ముగ్గురు పిల్లలు కాగా, ట్రస్టు వాటా అందడం లేదని పారిస్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...