Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

51 రకాలతో వినాయకునికి ప్రసాదం

Follow Udayam on Google
sreekanth patel Sep 21, 2026 9:09 AM మహబూబ్‌నగర్General
51 రకాలతో వినాయకునికి ప్రసాదం - Udayam
మున్సిపాలిటీ పరిధిలోని బాదేపల్లిలో శ్రీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం బాదేపల్లిలోని ఏజీ ట్రేడర్స్ వద్ద ప్రతిష్ఠించిన శ్రీ వినాయక స్వామివారికి నిర్వాహకులు 51 రకాల ఫలాలతో ప్రత్యేక మహాప్రసా దాన్ని సమర్పించారు. కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు అమర్, దేవరాజ్, గోవర్ధన్, నవీన్, సతీష్, మహేష్, వెంకటేష్తో పాటు స్థానిక భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...