వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఈ నెల 28, 29, 30 తేదీల్లో UFBU సమ్మెకు పిలుపునిచ్చింది. 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో వరుసగా 5 రోజులు బ్యాంక్ సేవలకు అంతరాయం కలగనుంది.
ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంలు, యోనో, UPI వంటి డిజిటల్ సేవలను వినియోగించుకోవచ్చని SBI సహా ఇతర బ్యాంకులు సూచించాయి. బ్యాంక్ పనులు ఉన్నవారు శనివారంలోగా పూర్తి చేసుకోవాలని తెలిపాయి.
Comments
Loading comments...

