వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా 13 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలకు నిర్వహిస్తున్న HPV వ్యాక్సినేషన్ సోమవారం నాటికి 492 మంది బాలికలకు అందించినట్లు మెడికల్ ఆఫీసర్ డా. బాపురెడ్డి తెలిపారు.
సోమవారం రోజు 11 మంది బాలికలకు HPV వ్యాక్సినేషన్ వేసినట్లు పేర్కొన్నారు. గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సినేషన్ నిరోధిస్తుందని బాలికలకు, కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

