వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీకి రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోందని, పార్టీ నాయకత్వంపై విశ్వాసంతో పలువురు యువత, ప్రజలు జనసేనలో చేరుతున్నారని దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అన్నారు.
41వ వార్డు పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో యువనేత శ్రీ యాండ్రపు నిఖిలేష్ రాజ్ కుమార్ గారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
Comments
Loading comments...

