Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

38 బీసీ సంఘాల భవనాలకు నిధులు మంజూరు

Follow Udayam on Google
Harika Nov 05, 2026 12:59 PM హైదరాబాద్General
38 బీసీ సంఘాల భవనాలకు నిధులు మంజూరు - Udayam

Photo Gallery

38 బీసీ సంఘాల భవనాలకు నిధులు మంజూరు - gallery image 1
38 బీసీ సంఘాల భవనాలకు నిధులు మంజూరు - gallery image 2
38 బీసీ సంఘాల భవనాలకు నిధులు మంజూరు - gallery image 3
38 బీసీ సంఘాల భవనాలకు నిధులు మంజూరు - gallery image 4
38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ విడుదల చేసిన జీవో పత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ సంఘాల ప్రతినిధులకు అందజేశారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, పలువురు నేతలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...