వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానామెట్ (కొండాపూర్)లోని కోహినూర్ (అరోరా రియాల్టీ)లో ఆదివారం గణేశ్ ఉత్సవాల సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించారు. కిట్టీ కింగ్స్ రూ.35.55 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
అలాగే వినాయకుడి వద్ద ఉంచిన పట్టు చీర రూ.3.20 లక్షలు, పంచెకండువా రూ.4.21 లక్షలు, వెండి కలశం రూ.7 లక్షలు, నోట్ల హారం రూ.3.35 లక్షలకు వేలంలో పలికాయి.
Comments
Loading comments...

