వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ 2030 నాటికి గంటకు 350 కి.మీ. వేగంతో ప్రయాణించే స్వదేశీ B35 బుల్లెట్ రైలును అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్ E10 రైళ్లకు దీటుగా ఈ రైళ్లను రూపొందించనుంది. ప్రస్తుతం B28 రైళ్ల అభివృద్ధి జరుగుతుండగా.. 2027లో వాటి ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.
ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు వ్యయం రూ.2 లక్షల కోట్లకు పైగా పెరిగింది.
Comments
Loading comments...

