వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లిలో 1985–86లో సరస్వతి శిశుమందిర్‌లో ప్రారంభమైన స్నేహబంధానికి చెందిన మిత్రులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 1991–92 వరకు ఒకే తరగతిలో చదువుకున్న మిత్రులు ఏళ్ల తర్వాత ఒకేచోట కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఆటలు, సరదా సంఘటనలు, ఉపాధ్యాయుల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందంగా గడిపారు. స్నేహబంధాన్ని భవిష్యత్‌లోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

