వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ మాట్లాడుతూ.. మహిళలకు 33% రిజర్వేషన్‌ను 2029 లోక్‌సభ ఎన్నికల్లోనే అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల ఆధారంగానే రిజర్వేషన్ కల్పించాలని సూచించారు.
మహిళల రిజర్వేషన్‌ను ఇక ఆలస్యం చేయరాదని, ఇది రాయితీ కాదని.. సామాజిక న్యాయమని అన్నారు. తమిళనాడులో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓటు వేశారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

