వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచంలోని 233 దేశాలను 33 ఏళ్లపాటు సుమారు రూ.14 కోట్ల వ్యయంతో చుట్టేసి చైనాకు చెందిన 53 ఏళ్ల వ్యాపారవేత్త చెన్ జిన్‌వెయ్ అరుదైన రికార్డు సాధించారు.
వ్యాపార బాధ్యతలతో పాటు ప్రయాణాలను కొనసాగించిన ఆయన, టోకెలావ్ వంటి అత్యంత క్లిష్టమైన ప్రాంతాలను సైతం సందర్శించి ఇటీవల పెరూ పర్యటనతో తన సుదీర్ఘ ప్రపంచ యాత్రను విజయవంతంగా ముగించారు.
Comments
Loading comments...

