వార్తలకు తిరిగి వెళ్లండి

మూడువేల పౌండ్లకు పైగా బరువున్న భారీ గుమ్మడికాయను పండించి రాన్ వ్యాలస్ గిన్నిస్ రికార్డు సాధించాడు. గ్రేట్ పంప్‌కిన్ కామన్‌వెల్త్ రికార్డునూ సొంతం చేసుకున్నాడు. గతంలో 2006లో 1,500 పౌండ్లు, 2012లో 2 వేల పౌండ్ల గుమ్మడికాయలను పండించాడు.
తాజా రికార్డుతో స్థానిక పోటీలో 3,500 డాలర్లు, సేఫ్‌వే మెగా ఛాంపియన్‌షిప్‌లో 30 వేల డాలర్ల నగదు బహుమతులు గెలుచుకున్నాడు.
Comments
Loading comments...

