వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ ఈనెల 24 వరకు నిలిపివేసింది. 25న దర్శనానికి సంబంధించిన టోకెన్లను 24న జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
భక్తులు ఈ మార్పును గమనించి పర్యటనను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

