Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల రేషన్ ఏటీఎమ్

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 11, 2026 10:50 AM ఆల్ ఇండియా జాతీయ
ఛత్తీస్‌గఢ్‌లో లబ్ధిదారులకు ఉచిత రేషన్‌ సులభంగా అందించేందుకు 24 గంటలు పనిచేసే ‘రేషన్‌ ఏటీఎమ్‌’ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఆటోమేటెడ్‌ విధానంలో లబ్ధిదారులు బియ్యం పొందవచ్చు. ఈ యంత్రంలో సుమారు 2,500 కిలోల బియ్యాన్ని నిల్వ ఉంచవచ్చని అధికారులు తెలిపారు. రేషన్‌ పంపిణీని మరింత సులభతరం చేయడమే దీని ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...