Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

23 ఏళ్లకే కౌన్సిలర్‌

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 12:03 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
23 ఏళ్లకే కౌన్సిలర్‌ - Udayam
కదిరి మున్సిపాలిటీలో 14వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన షేక్ అవేజ్ ఖర్జీ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి కాసింపై 53 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే కౌన్సిలర్‌గా ఎన్నికై మున్సిపల్ కౌన్సిల్‌లో అడుగుపెట్టనున్నారు.

Comments

G
Loading comments...