వార్తలకు తిరిగి వెళ్లండి

భారత కోస్ట్గార్డ్ నౌక ICGS సావిత్రిబాయి ఫూలే దాదాపు రెండు దశాబ్దాల సేవల అనంతరం రిటైర్ అయ్యింది. కర్ణాటకలోని కార్వార్ పోర్టులో డీ-కమిషనింగ్ కార్యక్రమం నిర్వహించారు.
2006లో సేవల్లోకి వచ్చిన ఈ నౌక 14 సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లు, 4 మెడికల్ ఎవాక్యుయేషన్ మిషన్లు చేపట్టింది. ఆపదలో చిక్కుకున్న మత్స్యకారులు, వాణిజ్య నౌకల సిబ్బందిని రక్షించడంలో కీలక పాత్ర పోషించింది.
Comments
Loading comments...

