Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

18 ఏళ్ల తర్వాత కలుస్తున్న అక్షయ్, సైఫ్

Follow Udayam on Google
Sai Sep 09, 2026 6:54 PM జాతీయంవినోదం
 18 ఏళ్ల తర్వాత కలుస్తున్న అక్షయ్, సైఫ్ - Udayam
అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ 18 ఏళ్ల తర్వాత ‘హైవాన్’తో కలిసి తెరపై కనిపించనున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. అక్షయ్ ప్రతినాయకుడిగా నటించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. తొలిరోజు రూ.5-8 కోట్ల నెట్ వసూళ్లు రావచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘హనుమాన్ అంశ్’, ‘మిర్జాపూర్’ పోటీ నేపథ్యంలో మౌత్ టాక్ కీలకం కానుంది.

Comments

G
Loading comments...