Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17 నుంచి వైఎస్సార్‌సీపీ మండల స్థాయి సమావేశాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 12:16 PM నెల్లూరుGeneral
17 నుంచి వైఎస్సార్‌సీపీ మండల స్థాయి సమావేశాలు - Udayam
వైఎస్సార్‌సీపీ మండల స్థాయి విస్తృత సమావేశాలు ఈ నెల 17 నుంచి నిర్వహించనున్నట్లు ఉదయగిరి ఇన్‌ఛార్జ్‌ మేకపాటి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. 17న సీతారామపురం, 18న దుత్తలూరు, 19న కలిగిరి, 22న వింజమూరు, 23న జలదంకి, 24న కొండాపురం, 25న వరికుంటపాడు, 26న ఉదయగిరిలో సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.

Comments

G
Loading comments...