వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమ హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రూ.1674 కోట్ల భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా మియాపూర్ ఫ్లైఓవర్, అండర్‌పాస్‌లు, బ్రిడ్జిల నిర్మాణాలు ఉన్నాయి.
వీటితో పాటు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల భవన సముదాయాలకు కూడా సీఎం పునాది రాళ్లు వేయనున్నారు.
Comments
Loading comments...
