Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బీజేపీలో చేరిన 16 మంది ఐవీపీ కౌన్సిలర్లు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 10, 2026 4:09 PM జాతీయంGeneral
బీజేపీలో చేరిన 16 మంది ఐవీపీ కౌన్సిలర్లు - Udayam
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ముందర ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ (IVP)కి చెందిన 16 మంది కౌన్సిలర్లు శుక్రవారం బీజేపీలో చేరారు. సీఎం రేఖా గుప్తా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా సమక్షంలో వీరంతా అధికారికంగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఐవీపీ చీఫ్ ముఖేష్ గోయల్ నేతృత్వంలో ఈ విలీనం జరిగింది. వీరి చేరికతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD)లో బీజేపీ బలం 123 నుండి 139కి పెరిగి మరింత పటిష్టంగా మారింది.

Comments

G
Loading comments...